హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండుగతో ఆర్టీసీకి భారీ ఆదాయం

KMM: రాఖీ పండుగ సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.2,01,30,786 ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్‌ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. గత నెల 26 నుంచి 31 వరకు 3,08,183 కిలోమీటర్ల మేర బస్సులు నడిపామని, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపడంతో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరిందన్నారు.