GDWL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో బెడ్లు అందుబాటులో లేక ఓ చిన్నారిని నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్న దృశ్యం నేడు కనిపించింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో అదనపు బెడ్లు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత


