హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితికి భద్రతా ఏర్పాట్లు

WGL: మామునూర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ పాల్గొని భద్రతా చర్యలు, శాంతిభద్రతలపై సూచనలు చేశారు. గణేష్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా పోలీసుల నిబంధనలు పాటించాలని కోరారు.