NGKL: జిల్లా విద్యుత్ డివిజనల్ అధికారిగా ఎం. సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు విద్యుత్ ఉద్యోగుల 327 సంఘం నాయకులు ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నిరంజన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ డీఈగా సుధాకర్ బాధ్యతలు


