HYD: కూకట్‌పల్లి గోపాల్‌నగర్‌లో పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అభినందించారు. యువతకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఈటల


