KMR: లింగంపేట మండలం పరమళ్ల గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎల్లయ్య, బాబురావు, కార్యదర్శిగా గణేష్, కోశాధికారిగా పోచయ్య ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అధ్య క్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.
తెలంగాణ
ముదిరాజ్ సంఘం కార్యవర్గం ఏర్పాటు


