MLG: కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు విమర్శించారు. బుధవారం ములుగులో సుమారు 2,000 మందితో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి పాల్గొన్నారు.
తెలంగాణ
6 గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?


