WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరు నెలలుగా పగిలిన పైపులైన్ నుంచి నీరు వృథాగా పోతున్న సమస్యను ‘పైపు పగిలి వృథాగా పోతున్న నీరు’ శీర్షికన HIT TV బుధవారం వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది కళాశాలకు చేరుకుని పైపులైన్ మరమ్మతు పనులు చేపట్టారు. సమస్య పరిష్కారం కావడంతో విద్యార్థులు HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
HIT TV ఎఫెక్ట్.. పైపులైన్ రిపేర్


