JN: నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ కార్యాలయంలో బుధవారం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
YSR చిత్రపటానికి నివాళి అర్పించిన మున్సిపల్ ఛైర్మన్


