MDK: శివంపేట్ మండలం కొత్తపేట్ గ్రామంలో SIR హియరింగ్ కేసులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం పరిశీలించారు. నర్సాపూర్ ఆర్‌డీవో, తహసీల్దార్‌లతో కలిసి పర్యటించిన ఆమె, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన దరఖాస్తుదారుల సమస్యలను క్షుణ్ణంగా సమీక్షించి, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: ఎస్‌ఐఆర్ కేసులను పరిశీలించిన కలెక్టర్


