హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఎంజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

MBNR: మిడ్జిల్ అంబేద్కర్ భవన్‌లో టీఎంజేఎఫ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా భీమయ్య, కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, రాజేష్ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సురేందర్ కోరారు.