హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లి–వరంగల్‌కు కొత్త బస్సు

WGL: నల్లబెల్లి నుంచి లెంకాలపల్లి, గుడ్డేలుగులపల్లి మీదుగా వరంగల్‌కు కొత్త బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు నల్లబెల్లి నుంచి బయలుదేరి, సాయంత్రం 5:20 గంటలకు వరంగల్‌ నుంచి తిరిగి నల్లబెల్లికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవంలో సర్పంచ్‌ విజయలక్ష్మి, ఉప సర్పంచ్‌ రఘుపతి పూజలు నిర్వహించి బస్సును ప్రారంభించారు.