MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పత్తిపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి పది నెలలు గడిచినా పూర్తి చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమని బీజేపీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ విమర్శించారు. అసంపూర్తి పనులతో దుమ్ము, ధూళి, ట్రాఫిక్, వ్యాపార నష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
అసంపూర్తి రోడ్డు పనులతో తిప్పలు.!


