WNP: బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో రూ.2,300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేఎల్‌ఐ ప్రాజెక్టుతో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
తెలంగాణ
'అప్పుల తెలంగాణకు బీఆర్‌ఎస్ కారణం' ( VIDEO)


