HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఆర్మీ స్థావరం నుంచి ఆయుధాల చోరీ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఘటనపై ప్రభుత్వం తరపున వివరాలు వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం, కేసు దర్యాప్తు వివరాలను రక్షణ మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
ఆర్మీ ఆయుధాల చోరీపై రక్షణ మంత్రికి సీఎం వివరణ


