SRPT: నడిగూడెం మండలంలో 18 సంవత్సరాల పాటు రేవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన కొండపల్లి గోపాలకృష్ణ పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్. మంగ మాట్లాడుతూ.. గోపాలకృష్ణ అందించిన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, సేవా స్ఫూర్తి అభినందనీయమన్నారు.
తెలంగాణ
రివెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు ఘన సన్మానం..


