KMM: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై మంత్రి పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లు కట్టుకుంది తప్ప పేదలకు ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై పొంగులేటి హర్షం


