హైదరాబాద్: 28°C
తెలంగాణ

39 మంది హెచ్‌ఎంలకు షోకాజ్

KMM: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జూలై నెల విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు తక్కువ హాజరు నమోదైన 39 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈఓ సదానందం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.