NGKL: మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తదితర నాయకులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ YSR అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి


