MNCL: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు కంటి సంరక్షణపై సూచనలు అందించారు. 35 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గురుకులంలో కంటి అద్దాల పంపిణీ


