హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ

HYD: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు నుంచి బాంబే హోటల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని, అక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రజాపోరాటాన్ని ఆపలేరన్నారు.