MBNR: కుల మతాలకు అతీతంగా మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి జరగాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎం కన్వెన్షన్‌లో నిర్వహించిన గ్లాస్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ వారి సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్లాస్ వర్కర్లు తమ పిల్లలకు చక్కటి విద్యను అందించాలని అన్నారు.
తెలంగాణ
కుల మతాలకతీతంగా అభివృద్ధి జరగాలి: ఎమ్మెల్యే


