MHBD: తొర్రూరు మండలం సోమారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో విలువైన వస్తువులను తగలబెట్టిన ఘటనపై HIT TVలో ‘మా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండయ్యా’ అనే కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దాతలు, గ్రామ సర్పంచ్ కొమురవెల్లి లింగమూర్తి, ఉప సర్పంచ్ రామచంద్రులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
తెలంగాణ
'HIT TV' కథనానికి స్పందించిన దాతలు


