BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈఓ శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాళేశ్వర ఆలయంలో కలెక్టర్ పూజలు


