HYD: సహా 4 నగరాల్లో క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నట్లు గుర్తించింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే 2040 నాటికి వ్యాధుల తీవ్రత 245% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణ
వాహన కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధుల ముప్పు


