హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

MNCL: లక్షెట్టిపేటలో బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు డా. చుంచు రాజ్ కిరణ్, మంథని సంపత్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.