హైదరాబాద్: 28°C
తెలంగాణ

మతు సంఘంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

KMR: మతు సంఘం గ్రామంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ వందన బల్వంత్‌రావు, ఉప సర్పంచ్‌ బుచ్చి స్వామి, పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని వారు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సేవకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు పాల్గొన్నారు.