MNCL: ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీజీజేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి చేస్తున్న నిరసన బుధవారం 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన


