WGL: GWMC పరిధిలో అండర్ డ్రైనేజీ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు పురపాలక శాఖ జీవో 225 జారీ చేసింది. ఖిలా వరంగల్ మండలంలోని బొల్లికుంట, ఉర్సు, కోట, వరంగల్ మండలంలోని దేశాయిపేట, పైడిపల్లి ప్రాంతాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది.
తెలంగాణ
వరంగల్‌లో అండర్ డ్రైనేజీకి గ్రీన్‌సిగ్నల్


