JN: స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షురాలు జులుకుంట్ల శిరీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం


