హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి'

NRML: ఈ నెల 04 తేదీన హైదరాబాద్‌లోనీ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న మాల విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా మాల మహానాడు MCF నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్, కుంటోల్ల వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా బుధవార్ పేట మాల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధిన వాల్ పోస్టర్‌లను విడుదల చేశారు.