హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతో తలరాత మారుతుంది: ఎమ్మెల్యే

HNK: చదువు మన తలరాతను మారుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. తరాలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో నడిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.