హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా' ( VIDEO)

SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే కాలంలో రూ.10 లక్షలు ఇసుక మాఫియాకు పాల్పడ్డానని రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు మంచి చేసి సీఎం తన కుర్చీ కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు.