NZB: భీమగల్ మున్సిపల్ అధికారులు పట్టణంలోని దుకాణాలపై ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులను గుర్తించి జరిమానాలు విధించారు.హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణదారులు ప్లాస్టిక్ను పూర్తిగా విరమించుకోవాలని కమిషనర్ డి.గజానంద్ సూచించారు.
తెలంగాణ
ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానా!


