KMM: ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం కేజీబీవీలో గతేడాది నిర్వహించిన వైద్య శిబిరంలో కంటి సమస్యలు గుర్తించిన 18 మంది విద్యార్థినులకు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో బుధవారం ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి నాగేంద్రప్రసాద్ కళ్లద్దాలు అందజేశారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స పొందితే చదువులో ఇబ్బందులు ఉండవని తెలిపారు.
తెలంగాణ
కేజీబీవీ విద్యార్థినులకు ఉచిత కళ్లద్దాలు


