హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: YSR 17వ వర్ధంతి వేడుకలు

MDK: రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల నేతృత్వంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొని YSR సేవలను స్మరించుకున్నారు.