MBNR: మలిదశ ఉద్యమకారులకు శ్రీనివాస కాలనీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ఉద్యమకారుడు మున్నూరు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డికి శ్రీనివాస కాలనీతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు.
తెలంగాణ
మలిదశ ఉద్యమకారులకు అడ్డా: రవి


