NRML: భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ డా. జీ.జానకి షర్మిల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ


