KMR: ఎన్నికలకు ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. హామీలను అమలు చేయకపోవడంతో వాటికి సంబంధించిన రూ.6 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి బకాయి పడిందని హన్మంత్ షిండే ఆరోపించారు.
తెలంగాణ
'జుక్కల్ నియోజకవర్గానికి రూ.6 కోట్ల బకాయి'


