WGL: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైఎస్సార్‌కు దొంతి మాధవరెడ్డి నివాళి


