హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వంపై విమర్శలు తగవు'

SRPT: ప్రభుత్వంపై విమర్శలు తగవని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వెనరెడ్డి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతు రుణ విముక్తి, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి అద్భుత సంక్షేమ పథకాలు అమలవుతుంటే విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.