హైదరాబాద్: 28°C
తెలంగాణ

FFS యాప్‌తో ఎరువుల బుకింగ్‌: ఏవో

MLG: రైతులు ఎరువుల కొనుగోలుకు FFS యాప్‌ను వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి ముంజ మహేశ్‌ సూచించారు. సెప్టెంబర్‌ 2 నుంచి యాప్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్‌, పొటాష్‌ ఎరువులను ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చన్నారు.