ADB: మహారాష్ట్ర నుంచి దేశీ మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని జిల్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 1న వాహన తనిఖీల్లో రూ. 10,300 విలువైన 90 ఎంఎల్ బాటిళ్లు 65, 180ML బాటిళ్లు 96 స్వాధీనం చేసుకున్నారు. పిప్పర్వాడ శైలేంద్రరెడ్డి, ఆనంద్‌పూర్ సాయికృష్ణ, సాంగ్వీ శంకర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ విజేందర్ తెలిపారు. మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
తెలంగాణ
మద్యం అక్రమ రవాణా భగ్నం.. ముగ్గురు అరెస్ట్


