హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖర్జూర తోటకు ఇజ్రాయెల్ బృందం ప్రశంస

MDK: తెలంగాణలో ఖర్జూర సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఉద్యాన శాఖ జేడీ రామలక్ష్మి తెలిపారు. బుధవారం ఇజ్రాయెల్ బృందంతో కలిసి రామాయంపేటలోని సత్యనారాయణ ఖర్జూర తోటను పరిశీలించారు. భారత్-ఇజ్రాయెల్ ఒప్పందంలో భాగంగా జీడిమెట్ల, ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)ల ద్వారా రైతులకు ఉచిత సాంకేతిక సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు.