ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.
తెలంగాణ
హామీలు నెరవేర్చే వరకు పోరాడుతాం: MLA


