హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్‌ఆర్'

ADB: పేద ప్రజలకు పెద్దన్నలా ఆదుకున్న మహనీయుడు YSR అని మాజీ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని DCC కార్యాలయం లో ఉమ్మడి AP రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇండ్లు, 108 అంబులెన్స్ వంటి అనేక పథకాలు అమలు చేశారన్నారు.