PDPL: దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి పథకాలతో పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో వైఎస్ఆర్ మార్పు తీసుకొచ్చారని కొనియాడారు.
తెలంగాణ
'YSR సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి'


