హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ NRIలకు వీసా సడలింపులు'

MHBD: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ NRIలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులను కోరారు. వర్జీనియాలో ప్రతినిధులు సుహాస్‌ సుబ్రమణ్యం, జేమ్స్‌ వాకిన్‌ షాలను కలిసి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వీసా సమస్యలను వివరించారు.