హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్కారా.. సర్కసా?: శంకర్‌నాయక్

MHBD: రేవంత్‌ సర్కార్‌ నడుపుతున్నారా.. సర్కస్‌ నడుపుతున్నారా? అని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌ ప్రశ్నించారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నిరసనలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 1,000 రోజుల పాలనలో అవినీతి, అప్పులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.