MHBD: జిల్లా 35వ వార్డులోని వివిధ రేషన్ షాపుల్లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 35వ వార్డు కౌన్సిలర్ నీరజారాణి రవి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేషన్ కార్డులు అందజేసిన కౌన్సిలర్


